2025 గృహాప్రవేశ ముహూర్తం యొక్క వివరణాత్మక జాబితా ని తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 11:34:31 AM

ఆస్ట్రోక్యాంప్ యొక్క 2025 గృహాప్రవేశ ముహూర్తానికి సంబంధించి రాబోయే సంవస్త్రంలో గృహ ప్రవేశానికి సంబంధించిన శుభ రోజులు, తేదీలు మరియు సమయాలను తెలుపుతుంది. 2025 గృహాప్రవేశ ముహూర్తం లేకుండా గృహప్రవేశ పూజ యొక్క ప్రాముఖ్యత మరియు ఉనికిలో ఉన్న గృహ ప్రవేశం యొక్క వైవిధ్యాన్ని కూడా ఇక్కడ చర్చిద్దాం.


ఏ రకమైన జ్యోతిష్య సహాయం కోసం- మా అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించండి!

Read in English: 2025 Griha Pravesh Muhurat

గృహాప్రవేశ ముహూర్తం 2025 అంటే ఏమిటి?

కొత్త ఇంట్లోకి వెళ్ళే విషయంలో హిందూమతం కొన్ని సంప్రదాయాలను పాటిస్తుంది. పండుగ లేదా శుభ రోజులలో మాత్రమే కొత్త ఇంట్లోకి వెళ్ళాలి. కొత్త ఇంట్లోకి ప్రవేశించడాన్ని గృహప్రవేశం అంటారు. ప్రతికూల శక్తుల ప్రభావం చాలా ముఖ్యమైనది కాబట్టి జ్యోతిష్యులు కొత్త ఇంటికి మారాలని చెప్తారు. రాశులు మరియు శుభ తేదీల ఆధారంగా ఏ రోజు మరియు రాత్రి ఎక్కువ శక్తిని కలిగి ఉంటుందో తెలుసుకుని ఆ రోజున ఇంట్లోకి ప్రవేశించాలి.

గృహప్రవేశం ఎప్పుడు చేయకూడదు?

ఖర్మ, శ్రాద్ద, చతుర్మాసాలలో ఇంట్లోకి ప్రవేశించకూడదు అని జ్యోతిష్య నిపుణులు చెప్తారు. కొత్త ఇల్లు లేదా ఆస్తిని కొనేటప్పుడు లేదా కొత్త ఇంట్లోకి మారేటప్పుడు గృహాప్రవేశ ముహూర్తాన్ని చదవండి. శుభ ముహూర్తం లో ఇంట్లోకి ప్రవేశించడం వల్ల ఇంటికి అలాగే ఆ నివాసితులకు సంపద చేకూరుతుంది అని ఒక నమ్మకం. గృహప్రవేశం యొక్క హిందూ సంప్రదాయం ప్రకారం, ఎవరైనా కొత్త ఇంట్లోకి మారినప్పుడు లేదా అక్కడ నివసించడం ప్రారంభించినప్పుడు ఒక శుభ సమయంలో పూజ కార్యక్రమం జరపాలి.

గృహాప్రవేశ ముహూర్తం 2025 యొక్క జాబితా 

ఈ కథనం గృహాప్రవేశ ముహూర్తం కి సంబంధించిన అన్ని శుభప్రదమైన తేదీలను తెలుపుతుంది. మీరు ఈ జాబితాలో ప్రతి నెల శుభ సమయం, నెల మరియు తేదీ గురించిన వివరాలను తెలుసుకోవొచ్చు. మీ గృహప్రవేశానికి అనుకూలమైన తేదీని నిర్ణయించడానికి మీ జ్యోతిష్యుడిని సంప్రదించండి.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 गृह प्रवेश

జనవరి ముహూర్తం

ఈ నెల2025 గృహాప్రవేశ ముహూర్తం కి శుభ ముహూర్తాలు లేవు. 

ఫిబ్రవరి ముహూర్తం 

తేదీ మరియు సమయం 

శుభ ముహూర్తం 

తిథి 

నక్షత్రం 

06 ఫిబ్రవరి , గురువారం 

10:52 pm నుండి 07:07 am 07 ఫిబ్రవరి 2025 వరకు 

దశమి 

రోహిణి 

07 ఫిబ్రవరి, శుక్రవారం 

07:07 am నుండి మరుసటి రోజు 07:07 am వరకు 

దశమి మరియు ఏకాదశి 

రోహిణి , మార్గషీర

08 ఫిబ్రవరి, శనివారం 

07:07 am నుండి 06:06 pm వరకు 

ఏకాదశి 

మార్గషీర

14 ఫిబ్రవరి, శుక్రవారం 

11:09 pm నుండి మరుసటి రోజు 07:03 am వరకు 

తృతీయ

ఉత్తర ఫాల్గుణి 

15 ఫిబ్రవరి, శనివారం

07:03 am నుండి 11:51 pm వరకు 

తృతీయ

ఉత్తర ఫాల్గుణి

17 ఫిబ్రవరి, సోమవారం 

07:01 am నుండి మరుసటి రోజు 04:52 am వరకు 

పంచమి 

చైత్ర 

మార్చ్ ముహూర్తం 

తేదీ మరియు సమయం

శుభ ముహూర్తం 

తిథి 

నక్షత్రం 

01 మార్చ్ , శనివారం 

11:22 am నుండి మరుసటి రోజు 06:51 am వరకు 

ద్వితీయ మరియు తృతీయ

ఉత్తర భాద్రపద 

05 మార్చ్ , బుధవారం 

1:08 am నుండి 06:47 am వరకు 

సప్తమి 

రోహిణి 

06 మార్చ్ , గురువారం 

06:47 am నుండి 10:50 am వరకు 

సప్తమి 

రోహిణి 

14 మార్చ్ , శుక్రవారం 

12:23 am నుండి మరుసటి రోజు 06:39 am వరకు 

ప్రతిపాద 

ఉత్తర ఫల్గుణి 

17 మార్చ్ , సోమవారం 

06:37 am నుండి

02:46 pm వరకు 

తృతీయ 

చైత్ర 

24 మార్చ్ ,సోమవారం 

06:30 am నుండి 04:26 pm వరకు 

దశమి 

ఉత్తరాషాడ 

ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!

ఏప్రిల్ ముహూర్తం 

తేదీ మరియు సమయం 

శుభ ముహూర్తం 

తిథి 

నక్షత్రం 

30 ఏప్రిల్ , బుధవారం

05:58 am నుండి 02:11 pm వరకు 

తృతీయ 

రోహిణి 

మే ముహూర్తం 

తేదీ మరియు సమయం

శుభ ముహూర్తం

తిథి

నక్షత్రం 

07 మే , బుధవారం

06:16 am నుండి మరుసటి రోజు 05:53 am వరకు 

ఏకాదశి

ఉత్తర ఫాల్గుణి 

08 మే , గురువారం 

05:53 am నుండి 12:28 pm వరకు 

ఏకాదశి

ఉత్తర ఫాల్గుణి 

09 మే , శుక్రవారం 

12:08 am నుండి 05:52 am వరకు 

త్రయోదశి 

చైత్ర 

10 మే , శనివారం

05:52 am నుండి 05:29 pm వరకు 

త్రయోదశి 

చైత్ర 

14 మే , బుధవారం

05:50 am నుండి 11:46 am వరకు 

ద్వితీయ 

అనురాధ 

17 మే , శనివారం 

05:43 pm నుండి మరుసటి రోజు 05:48 am వరకు 

పంచమి 

ఉత్తరాషాడ 

22 మే , గురువారం 

05:47 pm నుండి 05:46 am మరుసటి రోజు వరకు 

దశమి, ఏకాదశి 

ఉత్తరభాద్రపద 

23 మే , శుక్రవారం

05:46 am నుండి 10:29 pm వరకు 

ఏకాదశి

ఉత్తరభాద్రపద, రేవతి 

28 మే , బుధవారం

05:45 am నుండి 12:28 pm వరకు 

ద్వితీయ 

మార్గషీర 

జూన్ ముహూర్తం 

తేదీ మరియు సమయం 

శుభ ముహూర్తం 

తిథి 

నక్షత్రం 

06 జూన్ , శుక్రవారం 

06:33 pm నుండి మరుసటి రోజు 04:47 am వరకు 

ఏకాదశి 

చైత్ర 

జులై ముహూర్తం 

ఈ నెలగృహాప్రవేశ ముహూర్తానికి 2025 కి శుభ ముహూర్తాలు లేవు.

ఆగస్టు ముహూర్తం 

ఈ నెలగృహాప్రవేశ ముహూర్తానికి 2025 కి శుభ ముహూర్తాలు లేవు.

సెప్టెంబర్ ముహూర్తం 

ఈ నెల2025 గృహాప్రవేశ ముహూర్తం కి శుభ ముహూర్తాలు లేవు.

అక్టోబర్ ముహూర్తం 

తేదీ మరియు సమయం 

శుభ ముహూర్తం 

తిథి 

నక్షత్రం 

24 అక్టోబర్ , శుక్రవారం 

06:31 am నుండి 01:18 am వరకు 

తృతీయ 

అనురాధ 

నవంబర్ ముహూర్తం 

తేదీ మరియు సమయం 

శుభ ముహూర్తం 

తిథి 

నక్షత్రం 

03 నవంబర్ , సోమవారం 

06:36 am నుండి 02:05 am వరకు 

త్రయోదశి 

ఉత్తర భాద్రపద, రేవతి

07 నవంబర్, శుక్రవారం 

06:39 am నుండి మరుసటిరోజు 06:39 am వరకు 

ద్వితీయ మరియు తృతీయ 

రోహిణి మరియు మార్గషీర

14 నవంబర్, శుక్రవారం 

09:20 pm నుండి 06:44 am వరకు 

దశమి మరియు ఏకాదశి 

ఉత్తర ఫాల్గుణి 

15 నవంబర్, శనివారం 

06:44 am నుండి 11:34 am వరకు 

ఏకాదశి 

ఉత్తర ఫాల్గుణి

24 నవంబర్, సోమవారం

09:53 pm నుండి మరుసటి రోజు 06:51 am వరకు 

పంచమి 

ఉత్తరాశాడ

డిసెంబర్ ముహూర్తం 

ఈ నెల2025 గృహాప్రవేశ ముహూర్తం కి శుభ ముహూర్తాలు లేవు.

గృహాప్రవేశ రకాలు

పురాతన హిందూ నాగరికత గృహప్రవేశ వేడుక కి మూడు పద్దతులను నిర్వహించింది. వీటిలో కొన్ని ద్వంద్వ గృహప్రవేశం, సపూర్వ గృహప్రవేశం మరియు అపూర్వ గృహప్రవేశం.

అపూర్వ గృహప్రవేశం:  అపూర్వ అనే పద్యం ప్రత్యేకమైన ఇంకా ఇంతక ముందు ఎప్పుడు చేయలేని దాన్ని చూస్తుంది. అపూర్వ గృహప్రవేశానికి మరో పేరు కొత్త గృహప్రవేశం. కుటుంబ సభ్యులు మొదటిసారి పాత ఇంటి నుండి మొదటిసారి కొత్త ఇంటిని ప్రవేశిస్తారు.

సపూర్వ గృహప్రవేశం: అద్దె ఇల్లు, మళ్ళీ అమ్మిన ఇల్లు లేదా పాత ఇంటిని కొన్న సందర్భంలో ఈ సపూర్వ గృహాప్రవేశాన్ని ప్రారంభిస్తాము.

ద్వంద్వ గృహప్రవేశం: భూకంపం లేదా ఇతర ప్రకృతి వైపరీతాలు ఇంటికి సమస్యలు కలిగించినప్పుడు ద్వంద్వ గృహప్రవేశం జరుపుతారు.

మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

2025 గృహప్రవేశం ఆచారానికి ముందు గమనించాల్సిన అంశాలు

  • కుటుంబం యొక్క సంపద, ఆనందం మరియు శ్రేయస్సు కోసం శుభ రోజున మాత్రమే ఇంట్లోకి ప్రవేశించాలి.
  • పూజకు ముందు ఇంటిని శుద్ది చేసి శుభ్రం చేయడానికి ఉప్పు నీటిని ఉపయోగించాలి.
  • మంచి శక్తిని ఆకర్షించడానికి మీరు ఇల్లు అంతటా గంగాజలాన్ని చల్లుకోవాలి. మామిడి ఆకులతో గంగాజలం చల్లడం మరింత మంచిది.
  • ఇంటికి అదృష్టం, సంపద మరియు శ్రేయస్సు తీసుకురావడానికి ప్రధాన ద్వారం దెగ్గర తోరణాన్ని కట్టడం మంచిది. తలుపు మీద స్వస్తిక ను గీస్తే కూడా మంచిది.
  • వాస్తు పూజ చేయండి మరియు మామిడి ఆకులు ఇంకా పువ్వులతో తలుపుని అలకరించుకోండి. దీనివల్ల ఇల్లు మొత్తం శుభ్రం అవుతుంది.

పూజారి లేకుండా గృహాప్రవేశ పూజ చేసుకోవొచ్చా?

వేద గ్రంథాలు గృహాప్రవేశ పూజ యొక్క పూజ విధానాన్ని తెలిపాయి. అర్హత ఉన్న జ్యోతిష్యులు పూజను చేయడం మంచిదే కానీ పండితులు అందుబాటులో లేని సమయంలో మీరు మీ కొత్త ఇంటి పూజను చేసుకోవొచ్చు. దీనికోసం ముందుగానే హిందూ క్యాలెండర్ లో పూజకు అనుకూలమైన తేదీని తెలుసుకోవాలి. పూజని ప్రారంభించడానికి గృహప్రవేశానికి కావాల్సిన పూజ సామాగ్రిని తెచ్చి పెట్టుకోండి.

2025 గృహాప్రవేశ పూజను శుభ ముహూర్తం లేకుండా చేసుకోవొచ్చా?

గృహాప్రవేశ పూజ చేస్తునప్పుడు మీరు ఈ విషయాలను నమ్మకపోతే 2025 గృహాప్రవేశ ముహూర్తం పూజ ని చేయాల్సిన అవసరం లేదు. చెడు శక్తిని తొలిగించడానికి మరియు మీ ఇంట్లో కి సానుకూల శక్తిని తీసుకురావడానికి మీరు మీ కొత్త ఇంట్లో గృహ శాంతి పూజను పూర్తి చేయాలి. పూజ చేసిన తర్వాత దానధర్మాలు కూడా చేయవొచ్చు. 

జ్యోతిష్య నివారణలు & సేవల కోసం, సందర్శించండి: ఆస్ట్రోసేజ్ ఆన్‌లైన్ షాపింగ్ స్టోర్!

మా ఆర్టికల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. కొత్త ఇంట్లోకి ప్రవేశించడానికి ఏ రోజు మంచిది?

జ్యోతిష్యశాస్త్రం ప్రకారం గురువారం, శుక్రవారం లేదా ఆదివారం గృహాప్రవేశానికి అనుకూలమైన రోజులు.

2. జూన్ 2025లో గృహప్రవేశం యొక్క శుభ సమయం ఎప్పుడు ఉంది?

జూన్ 2025 లో జూన్ 6న గృహప్రవేశం కోసం ఒక ముహూర్తం మాత్రమే అందుబాటులో ఉంది.

3. మార్చ్ 2025లో గృహాప్రవేశ ముహూర్తం ఎప్పుడు ఉంది?

ఈ సంవస్త్రం మార్చి లో గృహప్రవేశం యొక్క మొత్తం 6 ముహూర్తాలు అందుబాటులో ఉన్నాయి.

4. 2025లో అక్షయతృతీయ నాడు గృహప్రవేశం చేయవొచ్చా?

ఆకశతృతీయ రోజున గృహప్రవేశం నుండి అన్నీ రకాల కార్యక్రమాలను చేయొచ్చు.

More from the section: Horoscope