Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 11:30:37 AM
హిందూ మతం ప్రకారం మొత్తం పదహారు వేడుకలను చేస్తారు. 2025 ముండన్ ముహూర్తం 16 సంస్కారాలలో ఒకటి. అనేక మంది ఋషులు మరియు గ్రంథాలయ ప్రకారం ఈ ఆచారాలు ఒకరి జీవితంలో విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. మత బోధనలకు అనుగుణంగా పూర్వ జన్మల ఋణం తీర్చుకోవడానికి ఈ వేడుకలో భాగంగా పిల్లల వెంట్రుకలను కత్తిరిస్తారు. గర్భంతో సంబంధం ఉన్న విషయాన్ని తొలిగించడానికి ముండన్ సంస్కారం చేస్తారు అని కూడా గ్రంథాలు పేర్కొంటాయి.
Read in English: 2025 Mundan Muhurat
ఈ సంవస్త్రంలో వచ్చే ముండన్ ముహూర్తం కి సంబంధించిన ప్రతి సమాచారం ఈ కథనంలో మీకు అందించబడుతుంది. 2025 ముండన్ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ముండన్ సమయంలో అనుసరించాల్సిన నిర్దిష్ట భద్రతా చర్యలు, ముండన్ కు తగిన వయస్సు మరియు ఇతర సమాచారాన్ని ఈ ప్రత్యేక కథనంలో మేము మీకు వివారిస్తాము.
ఏ రకమైన జ్యోతిష్య సహాయం కోసం అయిన మా అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించండి!
ఈ పద్దతి గురించి చర్చించే ముందు ముండన్ సంస్కారం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చిదాము. ముండన్ సంస్కారం పిల్లల మానసిక ఎదుగుదలను మెరుగుపరుస్తుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత కడుపులో పెరిగే వెంటరుకులు అపరిశుభ్రంగా భావిస్తారు. ఈ సందర్భంలో పిల్లల వెంటరుకులు తీసివేస్తారు అలాగే తరువాత ముండన్ సంస్కారం వెడుకతో శుద్ది చేస్తారు. ముండన్ సంస్కారాన్ని పూర్తి చేయడం వలన పిల్లలు దీర్ఘాయువు తో ఉంటారు. పుట్టిన తర్వాత ఎంతకాలం వరకు ముండన్ సంస్కారం చేయాలి అనే దాని గురించి, పిల్లల జీవితంలో మొదటి సంవస్త్రం చివరిలో లేదా మూడవ, ఐదవ మరియు ఏడవ సంవస్త్రాలలో చేయడం చాలా మంచిది అని నమ్ముతారు. వేద క్యాలెండర్ ముండన్ వేడుక కోసం కొన్ని ప్రత్యేక రోజులను జాబితా చేసింది. 2025 ముండన్ ముహూర్తం కోసం తిథి, నక్షత్రం గురించి పూర్తిగా తెలుసుకోండి.
ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!
తిథి: ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, ఏకాదశి మరియు త్రయోదశి తిథిలను 2025 ముండన్ ముహూర్తం కి శుభ తిథిలు గా పరిగణించబడ్డాయి.
నక్షత్రం: నక్షత్రానికి సంబంధించి అశ్విని, మృగశిర, పుష్య, హస్త, పునర్వసు, చిత్ర, స్వాతి, జ్యేష్ఠ, శ్రావణ, ధనిష్ఠ, శతభిషలలో ముండన్ ముహూర్తం చేయుట వలన సంతానమునకు శుభము, అనుకూల ఫలితాలు కలుగుతాయి.
నెల: ఆషాడ, మాఘం మరియు ఫాల్గుణ మాసాలను ముండన్ సంస్కారం చేయడానికి శుభప్రదం గా పరిగణించబడ్డాయి.
రోజు: రోజుల పరంగా ముండన్ సంస్కారం చేయడాని సోమవారం, బుధవారం, గురువారం ఇంకా శుక్రవారం మంచి రోజులు గా పరిగణిస్తారు. కానీ అమ్మాయిలకు మాత్రం శుక్రవారం నాడు ఈ వేడుకను చేయకూడదు.
అశుభ మాసాలు: ముండన్ సంస్కారం చైత్ర, వైశాక, జ్యేష్ట మాసాలలో చేయకూడదు. 2025 ముండన్ ముహూర్తం గురించి ముందుకు వెళ్ళి ఇంకా తెలుసుకుందాం.
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 मुंडन मुहूर्त
ముండన్ సంస్కారం గురించి ప్రత్యేకించి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. గర్భంలోని వెంట్రుకలను తీసేయడం ద్వారా బిడ్డ తన పూర్వ జన్మలోని శాపాల నుండి విముక్తి పొందుతాడని చెప్తారు. ముండన్ సంస్కారం చేసిన తర్వాత పిల్లల శరీరం నేరుగా సూర్య కిరణాలను తలకి అందుకుంటుంది. ఫలితంగా విటమిన్ డి తగినంతగా తీసుకోవడం ద్వారా పిల్లల లో ఆరోగ్యకరమైన అభివృద్ది కి తోడ్పడుతుంది. పిల్లలు చాలా బలంగా కూడా ఉంటారు. ఈ ప్రయోజనాలు మరియు ఫలితాల వల్ల సనాథ ధర్మంలో ఈ ముండన్ సంస్కారం చాలా ప్రత్యేకమైనది.
2025 లో ముండన్ సంస్కారం అని కూడా పిలవబడే చూడ కారణ సంస్కారం ముహూర్తం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం.
జనవరి ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
2 జనవరి 2025 |
07:45-10:18 11:46-16:42 |
4 జనవరి 2025 |
07:46-11:38 13:03-18:48 |
8 జనవరి 2025 |
16:18-18:33 |
11 జనవరి 2025 |
14:11-16:06 |
15 జనవరి 2025 |
07:46-12:20 |
20 జనవరి 2025 |
07:45-09:08 |
22 జనవరి 2025 |
07:45-10:27 11:52-17:38 |
25 జనవరి 2025 |
07:44-11:40 13:16-19:46 |
30 జనవరి 2025 |
17:06-19:03 |
31 జనవరి 2025 |
07:41-09:52 11:17-17:02 |
ఫిబ్రవరి ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
8 ఫిబ్రవరి 2025 |
07:36-09:20 |
10 ఫిబ్రవరి 2025 |
07:38-09:13 10:38-18:30 |
17 ఫిబ్రవరి 2025 |
08:45-13:41 15:55-18:16 |
19 ఫిబ్రవరి 2025 |
07:27-08:37 |
20 ఫిబ్రవరి 2025 |
15:44-18:04 |
21 ఫిబ్రవరి 2025 |
07:25-09:54 11:29-18:00 |
22 ఫిబ్రవరి 2025 |
07:24-09:50 11:26-17:56 |
26 ఫిబ్రవరి 2025 |
08:10-13:05 |
27 ఫిబ్రవరి 2025 |
07:19-08:06 |
మార్చ్ ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
2 మార్చ్ 2025 |
10:54-17:25 |
15 మార్చ్ 2025 |
16:34-18:51 |
16 మార్చ్ 2025 |
07:01-11:55 14:09-18:47 |
20 మార్చ్ 2025 |
06:56-08:08 09:43-16:14 |
27 మార్చ్ 2025 |
07:41-13:26 15:46-20:20 |
31 మార్చ్ 2025 |
07:25-09:00 10:56-15:31 |
ఏప్రిల్ ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
5 ఏప్రిల్ 2025 |
08:40-12:51 15:11-19:45 |
14 ఏప్రిల్ 2025 |
10:01-12:15 14:36-19:09 |
17 ఏప్రిల్ 2025 |
16:41-18:57 |
18 ఏప్రిల్ 2025 |
07:49-09:45 |
21 ఏప్రిల్ 2025 |
14:08-18:42 |
24 ఏప్రిల్ 2025 |
07:26-11:36 |
26 ఏప్రిల్ 2025 |
07:18-09:13 |
మే ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
1 మే 2025 |
13:29-15:46 |
3 మే 2025 |
08:46-13:21 15:38-19:59 |
4 మే 2025 |
06:46-08:42 |
10 మే 2025 |
06:23-08:18 10:33-19:46 |
14 మే 2025 |
07:03-12:38 14:55-19:31 |
15 మే 2025 |
07:31-12:34 |
21 మే 2025 |
07:35-09:50 12:10-19:03 |
23 మే 2025 |
16:36-18:55 |
25 మే 2025 |
07:19-11:54 |
28 మే 2025 |
09:22-18:36 |
31 మే 2025 |
06:56-11:31 13:48-18:24 |
జూన్ ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
5 జూన్ 2025 |
08:51-15:45 |
6 జూన్ 2025 |
08:47-15:41 |
8 జూన్ 2025 |
10:59-13:17 |
15 జూన్ 2025 |
17:25-19:44 |
16 జూన్ 2025 |
08:08-17:21 |
20 జూన్ 2025 |
05:55-10:12 12:29-19:24 |
21 జూన్ 2025 |
10:08-12:26 14:42-18:25 |
26 జూన్ 2025 |
14:22-16:42 |
27 జూన్ 2025 |
07:24-09:45 12:02-18:56 |
జులై ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
2 జులై 2025 |
11:42-13:59 |
3 జులై 2025 |
07:01-13:55 |
5 జులై 2025 |
09:13-16:06 |
12 జులై 2025 |
07:06-13:19 15:39-20:01 |
13 జులై 2025 |
07:22-13:15 |
17 జులై 2025 |
10:43-17:38 |
18 జులై 2025 |
07:17-10:39 12:56-19:38 |
31 జులై 2025 |
07:31-14:24 16:43-18:47 |
ఆగస్టు ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
3 ఆగస్ట 2025 |
11:53-16:31 |
4 ఆగస్ట 2025 |
09:33-16:27 |
10 ఆగస్ట 2025 |
16:03-18:07 |
11 ఆగస్ట 2025 |
06:48-13:41 |
13 ఆగస్ట 2025 |
11:13-15:52 17:56-19:38 |
14 ఆగస్ట 2025 |
08:53-17:52 |
20 ఆగస్ట 2025 |
15:24-18:43 |
21 ఆగస్ట 2025 |
08:26-15:20 |
27 ఆగస్ట 2025 |
17:00-18:43 |
28 ఆగస్ట 2025 |
06:28-12:34 14:53-18:27 |
30 ఆగస్ట 2025 |
16:49-18:31 |
31 ఆగస్ట 2025 |
16:45-18:27 |
సెప్టెంబర్ ముండన్ ముహూర్తం2025 |
|
తేదీ |
సమయం |
5 సెప్టెంబర్ 2025 |
07:27-09:43 12:03-18:07 |
24 సెప్టెంబర్ 2025 |
06:41-10:48 13:06-18:20 |
27 సెప్టెంబర్ 2025 |
07:36-12:55 |
28 సెప్టెంబర్ 2025 |
16:37-18:04 |
అక్టోబర్ ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
2 అక్టోబర్ 2025 |
10:16-16:21 17:49-19:14 |
5 అక్టోబర్ 2025 |
07:45-10:05 |
8 అక్టోబర్ 2025 |
07:33-14:15 15:58-18:50 |
11 అక్టోబర్ 2025 |
17:13-18:38 |
12 అక్టోబర్ 2025 |
07:18-09:37 11:56-15:42 |
13 అక్టోబర్ 2025 |
13:56-17:05 |
15 అక్టోబర్ 2025 |
07:06-11:44 |
20 అక్టోబర్ 2025 |
09:06-15:10 |
24 అక్టోబర్ 2025 |
07:10-11:08 13:12-17:47 |
26 అక్టోబర్ 2025 |
07:15-11:01 |
30 అక్టోబర్ 2025 |
08:26-10:45 |
31 అక్టోబర్ 2025 |
10:41-15:55 17:20-18:55 |
నవంబర్ ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
1 నవంబర్ 2025 |
07:04-08:18 10:37-15:51 17:16-18:50 |
3 నవంబర్ 2025 |
15:43-17:08 |
10 నవంబర్ 2025 |
10:02-16:40 |
17 నవంబర్ 2025 |
07:16-13:20 14:48-18:28 |
21 నవంబర్ 2025 |
17:32-19:28 |
22 నవంబర్ 2025 |
07:20-09:14 11:18-15:53 |
27 నవంబర్ 2025 |
07:24-12:41 14:08-19:04 |
28 నవంబర్ 2025 |
15:29-19:00 |
డిసెంబర్ ముండన్ ముహూర్తం 2025 |
|
తేదీ |
సమయం |
1 డిసెంబర్ 2025 |
07:28-08:39 |
6 డిసెంబర్ 2025 |
08:19-10:23 |
7 డిసెంబర్ 2025 |
08:15-10:19 |
13 డిసెంబర్ 2025 |
07:36-11:38 13:06-18:01 |
15 డిసెంబర్ 2025 |
07:44-12:58 14:23-20:08 |
17 డిసెంబర్ 2025 |
17:46-20:00 |
18 డిసెంబర్ 2025 |
17:42-19:56 |
24 డిసెంబర్ 2025 |
13:47-17:18 |
25 డిసెంబర్ 2025 |
07:43-12:18 13:43-15:19 |
28 డిసెంబర్ 2025 |
10:39-13:32 |
29 డిసెంబర్ 2025 |
12:03-15:03 16:58-19:13 |
భారతీయ సంప్రదాయం ముండన్ సంస్కారాన్ని అత్యంత ప్రాముఖ్యత మైన వేడుక గా పరిగణించబడతారు. 84 లక్షల జన్మల తర్వాత మానవుని జన్మ పొందుతారు అని చెప్తారు. అటువంటి పరిస్తితులలో తన పూర్వ జన్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ముండన్ సంస్కారం చేస్తారు అని అంటారు. ముండన్ సంస్కారం అనేది పుట్టిన శిశువు యొక్క తల ని కొరిగించడం. ఈ ఆచారం గర్భాదారణ సమయంలో పిల్లల జుట్టు నుండి మలినాలను తొలిగిస్తుందని నమ్ముతారు. ముండన్ సంస్కారం ని కొన్ని ప్రదేశాలలో చూడకరణ్ లేదా చూడకర్మ శంకర్ అని కూడా పిలుస్తారు.
యజుర్వేదం ముండన్ సంస్కారం గురించి చెప్తుంది. ఇది పిల్లల ఆరోగ్యం, తేజస్సు మరియు బలాన్ని విస్తరించడానికి అలాగే గర్భం తో సంబంధం ఉన్న మలినాలను తొలిగించడానికి చాలా మంచిది. ముండన్ సంస్కారం చేయడం వల్ల పిల్లల శరీర ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితికి వస్తాయి. ఇది వారి తలని స్పష్టంగా ఉంచుతుంది మరియు పిల్లల శారీరక ఇంకా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదురుకోకుండా చేస్తుంది. వెంట్రుకలను తొలగించిన తర్వాత యువకుడు సూర్యరశ్మి నుండి తగినంత విటమిన్ డిని అందుకుంటారు ఇది కణాలలో రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది.
చాలా మంది వ్యక్తులు తమ ఇంట్లో లేదా దేవాలయలో ముండన్ సంస్కారాన్ని నిర్వహించడం మంచిది అని నమ్ముతారు. మీరు ఈ వేడుకను దుర్గాదేవి గురిలో, దక్షిణ భారతదేశం లొని తిరుపతి బాలాజీ ఆలయంలో లేదా మీరు కోరుకుంటే గంగా నది ఒడ్డున చేయవొచ్చు.
నాణ్యమైన రత్నాలు, యంత్రం, జ్యోతిష్య సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి!
మా ఆర్టికల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
1. 2025లో శుభప్రదమైన వివాహ ముహూర్తం ఎప్పుడు ఉంది?
మార్చ్ 14 వరకు పెళ్ళికి 40 రోజుల సమయం ఉంది.
2. వివాహానికి ఏ క్షణాలు మంచివి?
అభిజిత్ ముహూర్తం ఇంకా సంధ్యా ముహూర్తాలు మంచివి.
3. ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి అని ఎలా అర్ధం చేసుకోవాలి?
మీకు ఏడవ ఇంట్లో బుధుడు లేకపోతే చంద్రుడు ఉనట్టు అయితే మీరు 18 నుండి 23 సంవస్త్రాల మధ్య పెళ్లి చేసుకుంటారు.