2025 ఉపనయన ముహూర్తం యొక్క వివరణాత్మక జాబితా ని తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 11:44:21 AM

2025 లో ఉపనయన సంస్కారానికి సంబంధించిన శుభ సమయాలు మరియు తేదీలను 2025 ఉపనయన ముహూర్తం యొక్క ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల్ లో తెలుసుకుందాము. ఉపనయన సంస్కారం అనేది హిందూ మతంలోని 16 సంస్కారాలలో పదవ సంస్కారం.దీన్ని జానేయు సంస్కారం అని కూడా పిలుస్తారు. అన్ని ఆచారాలలో అత్యంత ప్రాముఖ్యతను కలిగి ఉంది ఈ ఆచారానికి. ఎందుకంటే ఈ ఉపనయన వేడుకను పూర్తి చేసిన తర్వాత మాత్రమే అన్ని మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనగలరు.


हिंदी में पढ़े : 2025 उपनयन मुर्हत

రాబోయే సంవస్త్రం 2025 లో తమ పిల్లల ఉపనయన సంస్కారం చేయాలి అనుకునే వారు ఇంకా చేయడానికి సరైన సమయం కోసం వెతికే వారికోసమే ఈ ఆర్టికల్. మీరు 2025 కి సంబంధించిన 2025 ఉపనయన ముహూర్తం శుభప్రదమైన తేదీలకు సంబంధించిన వివరాలను తెలుసుకోండి.

ఏ రకమైన జ్యోతిష్య సహాయం కోసం- మా అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించండి!

Read in English: 2025 Upnayana Muhurat

2025 ఉపనయన ముహూర్తపు పూర్తి జాబితా 

జనవరి 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

01 జనవరి 2025

బుధవారం 

07:45-10:22,

11:50-16:46

02 జనవరి 2025

గురువారం 

07:45-10:18,

11:46-16:42

04 జనవరి 2025

శనివారం 

07:46-11:38,

13:03-18:48

08 జనవరి 2025

బుధవారం 

16:18-18:33

11 జనవరి 2025

శనివారం 

07:46-09:43

15 జనవరి 2025

బుధవారం

07:46-12:20,

13:55-18:05

18 జనవరి 2025

శనివారం 

09:16-13:43,

15:39-18:56

19 జనవరి 2025

ఆదివారం 

07:45-09:12

30 జనవరి 2025

గురువారం

17:06-19:03

31 జనవరి 2025

శుక్రవారం

07:41-09:52,

11:17-17:02

ఫిబ్రవరి 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

01 ఫిబ్రవరి 2025

శనివారం 

07:40-09:48,

11:13-12:48

02 ఫిబ్రవరి 2025

ఆదివారం 

12:44-19:15

07 ఫిబ్రవరి 2025

శుక్రవారం

07:37-07:57,

09:24-14:20,

16:35-18:55

08 ఫిబ్రవరి 2025

శనివారం 

07:36-09:20

09 ఫిబ్రవరి 2025

ఆదివారం

07:35-09:17,

10:41-16:27

14 ఫిబ్రవరి 2025

శుక్రవారం

07:31-11:57,

13:53-18:28

17 ఫిబ్రవరి 2025

సోమవారం 

08:45-13:41,

15:55-18:16

మార్చ్ 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

01 మార్చ్ 2025

శనివారం 

07:17-09:23,

10:58-17:29

02 మార్చ్ 2025

ఆదివారం 

07:16-09:19,

10:54-17:25

14 మార్చ్ 2025

శుక్రవారం

14:17-18:55

15 మార్చ్ 2025

శనివారం 

07:03-11:59,

14:13-18:51

16 మార్చ్ 2025

ఆదివారం 

07:01-11:55,

14:09-18:47

31 మార్చ్ 2025

సోమవారం

07:25-09:00,

10:56-15:31

ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!

ఏప్రిల్ 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

02 ఏప్రిల్ 2025

బుధవారం

13:02-19:56

07 ఏప్రిల్ 2025

సోమవారం 

08:33-15:03,

17:20-18:48

09 ఏప్రిల్ 2025

బుధవారం 

12:35-17:13

13 ఏప్రిల్ 2025

ఆదివారం 

07:02-12:19,

14:40-19:13

14 ఏప్రిల్ 2025

సోమవారం 

06:30-12:15,

14:36-19:09

18 ఏప్రిల్ 2025

శుక్రవారం

09:45-16:37

30 ఏప్రిల్ 2025

ఆదివారం 

07:02-08:58,

11:12-15:50

మే 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

01 మే 2025

గురువారం

13:29-20:22

02 మే 2025

శుక్రవారం

06:54-11:04

07 మే 2025

బుధవారం

08:30-15:22,

17:39-18:46,

08 మే 2025

గురువారం

13:01-17:35

09 మే 2025

శుక్రవారం

06:27-08:22,

10:37-17:31

14 మే 2025

బుధవారం

07:03-12:38

17 మే 2025

శనివారం 

07:51-14:43,

16:59-18:09

28 మే 2025

బుధవారం

09:22-18:36

29 మే 2025

గురువారం

07:04-09:18,

11:39-18:32

31 మే 2025

శనివారం 

06:56-11:31,

13:48-18:24

జూన్ 2025: ఉపనయన ముహూర్తం

తేది 

రోజు 

ముహూర్తం 

05 జూన్ 2025

గురువారం

08:51-15:45

06 జూన్ 2025

శుక్రవారం

08:47-15:41

07 జూన్ 2025

శనివారం 

06:28-08:43,

11:03-17:56

08 జూన్ 2025

ఆదివారం

06:24-08:39

12 జూన్ 2025

గురువారం

06:09-13:01,

15:17-19:55

13 జూన్ 2025

శుక్రవారం

06:05-12:57,

15:13-17:33

15 జూన్ 2025

సోమవారం

17:25-19:44

16 జూన్ 2025

మంగళవారం 

08:08-17:21

26 జూన్ 2025

గురువారం

14:22-16:42

27 జూన్ 2025

శుక్రవారం

07:24-09:45,

12:02-18:56

28 జూన్ 2025

శనివారం 

07:20-09:41

30 జూన్ 2025

సోమవారం

09:33-11:50

జులై 2025: ఉపనయన ముహూర్తం

తేది 

రోజు 

ముహూర్తం 

05 జులై 2025

శనివారం 

09:13-16:06

07 జులై 2025

సోమవారం 

06:45-09:05,

11:23-18:17

11 జులై 2025

శుక్రవారం

06:29-11:07,

15:43-20:05

12 జులై 2025

శనివారం 

07:06-13:19,

15:39-20:01

26 జులై 2025

శనివారం 

06:10-07:51,

10:08-17:02

27 జులై 2025

ఆదివారం 

16:58-19:02

ఆగస్ట 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

03 ఆగస్ట 2025

ఆదివారం 

11:53-16:31

04 ఆగస్ట 2025

సోమవారం 

09:33-11:49

06 ఆగస్ట 2025

బుధవారం

07:07-09:25,

11:41-16:19

09 ఆగస్ట 2025

శనివారం 

16:07-18:11

10 ఆగస్ట 2025

ఆదివారం 

06:52-13:45,

16:03-18:07

11 ఆగస్ట 2025

సోమవారం 

06:48-11:21

13 ఆగస్ట 2025

బుధవారం

08:57-15:52,

17:56-19:38

24 ఆగస్ట 2025

ఆదివారం 

12:50-17:12

25 ఆగస్ట 2025

సోమవారం 

06:26-08:10,

12:46-18:51

27 ఆగస్ట 2025

బుధవారం

17:00-18:43

28 ఆగస్ట 2025

గురువారం

06:28-12:34,

14:53-18:27

సెప్టెంబర్ 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

03 సెప్టెంబర్ 2025

బుధవారం

09:51-16:33

04 సెప్టెంబర్ 2025

గురువారం

07:31-09:47,

12:06-18:11

24 సెప్టెంబర్ 2025

బుధవారం

06:41-10:48,

13:06-18:20

27 సెప్టెంబర్ 2025

శనివారం 

07:36-12:55

అక్టోబర్ 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

02 అక్టోబర్ 2025

గురువారం

07:42-07:57,

10:16-16:21,

17:49-19:14

04 అక్టోబర్ 2025

శనివారం 

06:47-10:09,

12:27-17:41

08 అక్టోబర్ 2025

బుధవారం

07:33-14:15,

15:58-18:50

11 అక్టోబర్ 2025

శనివారం 

09:41-15:46,

17:13-18:38

24 అక్టోబర్ 2025

శుక్రవారం

07:10-11:08,

13:12-17:47

26 అక్టోబర్ 2025

ఆదివారం 

14:47-19:14

31 అక్టోబర్ 2025

శుక్రవారం

10:41-15:55,

17:20-18:55

నవంబర్ 2025: ఉపనయన ముహూర్తం 

తేది 

రోజు 

ముహూర్తం 

01 నవంబర్ 2025

శనివారం 

07:04-08:18,

10:37-15:51,

17:16-18:50

02 నవంబర్ 2025

ఆదివారం 

10:33-17:12

07 నవంబర్ 2025

శుక్రవారం

07:55-12:17

09 నవంబర్ 2025

ఆదివారం 

07:10-07:47,

10:06-15:19,

16:44-18:19

23 నవంబర్ 2025

ఆదివారం 

07:21-11:14,

12:57-17:24

30 నవంబర్ 2025

ఆదివారం 

07:42-08:43,

10:47-15:22,

16:57-18:52

మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

డిసెంబర్ 2025: ఉపనయన ముహూర్తం

తేది 

రోజు 

ముహూర్తం 

01 డిసెంబర్ 2025

సోమవారం 

07:28-08:39

05 డిసెంబర్ 2025

శుక్రవారం

07:31-12:10,

13:37-18:33

06 డిసెంబర్ 2025

శనివారం 

08:19-13:33,

14:58-18:29

21 డిసెంబర్ 2025

ఆదివారం 

11:07-15:34,

17:30-19:44

22 డిసెంబర్ 2025

సోమవారం 

07:41-09:20,

12:30-17:26

24 డిసెంబర్ 2025

గురువారం

13:47-17:18

25 డిసెంబర్ 2025

శుక్రవారం

07:43-12:18,

13:43-15:19

29 డిసెంబర్ 2025

బుధవారం

12:03-15:03,

16:58-19:13

ఉపనయన ముహూర్తం అంటే ఏమిటి?

ఉపనయన వేడుక అమయంలో పిల్లవాడు పవిత్రమైన దారాన్ని ధరించాలి. ఉపనయనం యొక్క అర్ధం ఏంటంటే ఇక్కడ “ఉప” అంటే పనస్ ఇంకా “నయన్” అంటే తీసుకోవడం అంటే గురువుదెగ్గరికి తీసుకు వెళ్ళడం. పురాతన కాలం నుండి నేటి వరకు ప్రజలు ఈ ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు. జానేయులో మూడు సూత్రాలు ఉన్నాయి ఈ మూడు సూత్రాలు బ్రహ్మ, విష్ణు మరియు మహేశ్వరుల త్రిమూర్తులకు ప్రతీక. 2025 ఉపనయన ముహూర్తం ప్రకారం ఈ వేడుకను స్థిరంగా చేయడం ద్వారా బిడ్డ శక్తిని పొందుతాడు. యువకుడు వారి ఆధ్యాత్మిక యొక్క పునరుద్దరణ ను అనుభవిస్తారు. 2025 ఉపనయన ముహూర్తం లో పాటించాల్సిన ఆచారాలను ముందుకు వెళ్ళి తెలుసుకుందాం. 

ఉపనయన ముహూర్తం 2025 లో చేయాల్సిన ఆచారాలు

2025 ప్రకారం ఉపనయన కర్మకు సంబంధించిన కొన్ని మార్గదర్శకాలు కూడా గ్రంథాలలో పేరుకొన్నాయి. ఆ ఆచారాలు ఎంతో ఇప్పుడు తెలుసుకుందాము.

  • పిల్లలు పవిత్ర తంతు ఆచారం లేదా ఉపనయం అనుకున్న రోజున కూడా యాగం చెయ్యాలి.
  • ఈ యాగంలో కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం, ముఖ్యంగా పవిత్రమైన దారపు ఆచారం ఉన్న పిల్లలు ముఖ్యం.
  • 2025 ఉపనయన ముహూర్తం ఆచారంలో లూస్ గా ఉండే దుస్తులను ధరించాలి. యువకుడి ఒక పాడానికి షూ ఇంకా మరొక కాళికి కర్ర ఉంటుంది.
  • పిల్లలు వారి గురు దీక్షను స్వీకరించినప్పుడు వారు పవిత్రమైన పసుపు దారాన్ని ధరించాలి.
  • 2025 ఉపనయన ముహూర్తం ప్రకారం, బ్రాహ్మణులు 8 సంవత్సరాల వయస్సులో పవిత్ర దార వ్రతం చేస్తారు అయితే క్షత్రియులు 11 సంవత్సరాల వయస్సులో చేస్తారు. వైశ్యులు 12 సంవత్సరాల వయస్సులో వారి పవిత్రమైన ఉపనయన వేడుకను సమయంలో చేస్తారు.

నాణ్యమైన రత్నాలు, యంత్రం, జ్యోతిష్య సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి!

మా ఆర్టికల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. ఉపనయన సంస్కారం ఎందుకు ప్రత్యేకమైనది?

పౌరాణిక విశ్వాసాల ప్రకారం ఉపనయన సంస్కారం తర్వాత మాత్రమే పిల్లవాడు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనవొచ్చు.

2. అక్టోబర్ 2025 లో ఉపనయన సంస్కారం ఎప్పుడు చేయాలి?

మీరు అక్టోబర్ 2025 లో 2,4,8,11,24,26 ఇంకా 31 మొదలైన తేదీలలో ఉపనయన సంస్కారాన్ని చేయవ్వచ్చు.

3. ఉపనయన సంస్కారం లో ఏం చేస్తారు?

ఉపనయన సంస్కారం లో బిడ్డకి పవిత్రమైన దారాన్ని ధరిస్తారు.

More from the section: Horoscope