సింహం 2025 రాశిఫలాలు ఈ ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల్ ద్వారా తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Sun 4 Aug 2024 11:11:12 AM

ఈ ఆస్ట్రోక్యాంప్ ఆర్టికల ద్వారా సింహం 2025 రాశిఫలాలుసింహారాశిస్థానికుల జీవితాలాలో ఏం తీసుకురాబోతున్నాయో తెలుసుకుందాము. మీకోసం ఖచ్చితమైన అంచనాలన్నీ చదవడానికి అందుబాటులో ఉన్నాయి. మా నైపుణ్యం ఇంకా పరిజ్ఞానం ఉన్న జ్యోతిష్యులు 2025 సంవస్త్రం కోసం 33 జాతకాన్ని రూపొందించడానికి గ్రహాల స్థానాల, బదిలీలు ఇంకా కదలికలను లెక్కించి, ఇది పూర్తిగా వేద జ్యోతిష్యశాస్త్రం పైన ఆధారపడి ఉంటుంది. 2025 సంవస్త్రంలో సింహారాశి వారి జీవితాల్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయో మనం తెలుసుకుందాము.


2025 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!

సింహారాశి 2025 జాతకం ఈ సంవస్త్రం మీ జీవితాలలో ఎలాంటి మార్పులను తెస్తుంది, మీ వ్యక్తిగత ఇంకా వృత్తిపరమైన జీవితంలో ఏమి జరుగుతుందో అంచనా చెప్పండి. సింహారాశి జాతకం ఈ సంవస్త్రంలో జన్మించిన వ్యక్తులు ఎలా ఉంటారో నిశితంగా పరిశీలిద్దాం.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: सिंह 2025 राशिफल

ఆర్థికజీవితం

సింహారాశి 2025 జాతకం మీరు 2025 లో ఆర్థికంగా పురోగమించవొచ్చు అని సూచిస్తుంది. సింహం 2025 రాశిఫలాలు యొక్క జాతకం ప్రకారం సంవస్త్రం ప్రారంభంలో రాహువు ఎనిమిదవ ఇంట్లో ఇంకా కుజుడు పన్నెండవ ఇంట్లో ఉండడం వల్ల మీ ఖర్చులు పెరుగుతాయి. మే నెలలో బృహస్పతి పదకొండవ ఇంట్లో ఇంకా రాహువు కూడా ఎనిమిదవ ఇంట్లో ఉనప్పుడు మీ వ్యాపారం లో లాభం పొందుతారు. అదనపు ఆర్థిక ప్రయోజనాలు కూడా సాధ్యమే. మీరు చాలా డబ్బు ని సంపాదించవొచ్చు. బహుళ వనరుల దెగ్గర నుండి డబ్బు స్వీకరించడం ద్వారా మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శని మార్చ్ చివరిలో తొమ్మిదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. అంటే మీరు ఏవైనా చట్టపరమైన వివాదాల నుండి ఆర్థికంగా ప్రయోజనం పొందవొచ్చు. మీరు అకస్మాత్తుగా కొంత డబ్బు సంపాదించే అవకాశం ఉంది, అయినప్పటికీ 2025 సంవస్త్రంలో ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం ప్రమాదకరం.

ఆరోగ్యం

ఈ 2025 సంవస్త్రంలో ఆరోగ్యానికి సంబంధించి ప్రారంభంలో మీకు ముఖ్యంగా అనుకూలంగా ఉంటుందని సూచిస్తుంది. ఐదవ ఇంట్లో సూర్యుడు, పన్నెండవ ఇంట్లో కుజుడు, ఏడవ ఇంట్లో శని, శుక్రుడు, రెండవ ఇంట్లో కేతువు ఉంటారు. మీ రోగనిరోధక శక్తి ఇంకా దృడ సంకల్పం పై ఆధారపడి, ఆరోగ్య సమస్యలు ఏ దిశ నుండి అయినా రావొచ్చు. ఈ సమస్యలన్నీ మీరు విజయవంతంగా నివారించగలుగుతారు. రాహువు ఏడవ ఇంటికి ప్రవేశించడం కుజుడు పన్నెండవ ఇంటిని విడిచి పెట్టడం ఇంకా బృహస్పతి పదకొండవ ఇంట్లోకి ప్రవేశించడం వల్ల మీ ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి, ఈ సంవస్త్రం రెండవ భాగం మీకు తులనాత్మకంగా ఉత్తమంగా ఉంటుంది. శని సంవస్త్రం మొత్తం ఎనిమిదవ ఇంట్లో ఉంటాడు కాబట్టి మీరు మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. మనం జాగ్రత్తగా ఉండాలి. మీరు వెంటనే చికిత్స ప్రారంభించడం ఉత్తమం ఎందుకంటే చిన్న సమస్యను వాయిదా వేయడం వల్ల మీకు మరింత తీవ్రమయ్యే అవకాశాలు ఉన్నాయి.

Click here to read in English: Leo 2025 Horoscope

కెరీర్

ఈ 2025 సంవస్త్రానికి సంబంధించి సింహారాశి 2025 జాతకం ప్రకారం, ఉద్యోగం చేసే వ్యక్తులకు మంచి ప్రతిఫలాలను పొందుతారు. మీ అనుభవంమే మీకు విజయవంతం అవ్వడానికి సహాయపడుతుంది ఎందుకంటే ఈ సంవస్త్రం ప్రారంభంలో పదవ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు సప్తమ ఇంట్లో ఆరవ ఇంటికి అధిపతి అయిన శని ఇంకా మీ పదవ ఇంట్లో బృహస్పతి ఉంటాడు. బృహస్పతి పదకొండవ ఇంట్లోకి ఇంకా శని ఎనిమిదవ ఇంట్లోకి ప్రవేశిస్తారు. సింహం 2025 రాశిఫలాలు జాతకం ప్రకారంమీరు మీ ఉద్యోగంలో కష్టపడి పని చేస్తారు, కానీ మీరు క్రమంగా మీకు ప్రతిఫలం పొందుతారు అలాగే సంవస్త్రం చివరి నెలలో గొప్ప విజయాన్ని పొందుతారు. ఈ సంవస్త్రం మధ్యలో ఉద్యోగానికి సంబంధించిన ప్రయాణాలు సాధ్యమవుతాయి. వ్యాపారులకు ఈ సంవస్త్రం ప్రారంభం చాలా లాభదాయకంగా ఉంటుంది. శని ఇంకా శుక్రుడి యొక్క ఆశీర్వాదం తో మీరు వ్యాపారంలో తలెత్తిన కొన్ని సమస్యలను తొలిగించి, వ్యాపార పురోగతిని అనుమతించే సుదూర ఫలితాలను పొందుతారు. ఈ సంవస్త్రం వ్యాపార రంగంలో అసాధారణ లాభాలకు అవకాశాలు ఉన్నాయి. ఏదైనా చట్టపరమైన సమస్యల నుండి దూరంగా ఉండటానికి ప్రయత్నించండి.

మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!

విద్య

సింహారాశి విద్యార్థులకు ఈ సంవస్త్రం యొక్క మొదటి భాగం వారికి అనుకూలంగా ఉంటుంది. డిగ్రీ పొందిన వ్యక్తులు క్యాంపస్ ఇంటర్వ్యూ లలో విజయం సాధించి ఉద్యోగం పొందే అవకాశం ఉంది. ఐదవ ఇంటి అధిపతి అయిన బృహస్పతి పదవ ఇంట్లో సంవస్త్రం ప్రారంభమవుతుంది. మే నెలలో అతను మీ పదకొండవ ఇంటికి వెళ్తాడు, అక్కడ అతను ఐదవ ఇంటిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటారు. సింహం 2025 రాశిఫలాలుయొక్క జాతకం ప్రకారంపాటశాలలో గొప్పగా విజయం సాధించగల స్థితిలో ఉంటారు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక కూడా మీకు తక్షణమే కలుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవాలనే కోరిక కూడా మీకు తక్షణమే కలుగుతుంది. మీరు మీ విద్యను పూర్తి చేయడంలో విజయం సాదిస్తారు. పోటి పరీక్షలకు ప్రిపరేషన్ లో చాలా శ్రమించిన విద్యార్థులు ఈ సంవస్త్రం విజయం సాధించడానికి మంచి అవకాశం ఉంది. సంవస్త్రంలో మొదటి రెండు నెలలు మీరు ఉన్నత విద్యను అభ్యసించడానికి అద్భుతమైన సమయం. ఆ తర్వాత కూడా మీ కృషి ఫలిస్తుంది, కానే మొదటి కొన్ని నెలల్లో మీరు విదేశాల్లో చదువుకోవాలనే మీ ఆశయాన్ని కూడా గ్రహించవొచ్చు. దీనికి మీరు మరింత శ్రద్దగా దృష్టి పెట్టాలి.

కుటుంబ జీవితం

సింహారాశి 2025 జాతకం ప్రకారం 2025 మొదటి భాగం కుటుంబ జీవితానికి చాలా బాగుంటుంది. నాల్గవ ఇంట్లో బుధుడు ఇంకా పదవ ఇంట్లో బృహస్పతి ఉండటం వలన కుటుంబంలో పరస్పర సామరస్య భావన ఉంటుంది. ఒకరికొకరు గౌరవం ఇంకా ప్రేమ భావాలు ఉంటాయి. సంవస్త్రం ప్రారంభంలో నాల్గవ ఇంటి పైన శని యొక్క అంశం కారణంగా సంవస్త్రంలో కొన్ని బేసి పరిస్థితులు కూడా ఉంటాయి. రెండవ ఇంట్లో కేతువు వాక్ కారకుడు తమలో తాము కొంత వివాదాన్ని సృష్టించవొచ్చు కానీ మే నుండి ఈ పరిస్థితులన్నీ మరింత తగ్గుతాయి ఇంకా వారి మధ్య సామరస్యం మెరుగ్గా ఉంటుంది. బృహస్పతి పదకొండవ ఇంట్లో ఉంది ఐదవ ఇంటిని, మూడవ ఇంటిని మరియు ఏడవ ఇంటిని చూడటం ద్వారా జీవిత భాగస్వామి కుటుంబంలోని జూనియర్ సభ్యులు ఇంకా పిల్లల మధ్య మంచి సామరస్యం గమనించబడుతుంది. మీ తోబుట్టువులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఇంకా మీరు పిల్లల గురించి సానుకూల వార్తలను వింటారు, ఇది మీ ఇంట్లో ఆనందాన్ని తీసుకువస్తుంది అలాగే కుటుంబ జీవితం బలంగా కనిపిస్తుంది.

వివాహ జీవితం

మీ వైవాహిక జీవితానికి సంబంధించి సింహరాశి 2025 జాతకం ఆధారంగా సంవస్త్రం ప్రారంభంలో అనుకూలంగా ఉంటుంది. మీ జీవిత భాగస్వామి ఇంకా మీరు బాగా కలిసి ఉంటారు. ఒకరి అభిప్రాయాలను మరొకరు గౌరవిస్తారు అలాగే అంగీకరిస్తారు శృంగారం ఇంకా ప్రేమ కి కూడా అవకాశాలు ఉంటాయి. మీ భర్త తో పాటు మీరు సుధీర్ఘ ప్రయాణాలను కూడా ప్రారంభిస్తారు. మార్చ లో శని రాహువు ఉన్న తొమ్మిదవ ఇంటికి వెళ్లాడాన్ని చూస్తాడు. మీరు మీ అత్తమామలతో సమస్యలను ఎదురుకుంటారు అలాగే మీ జీవిత భాగస్వామి ఆరోగ్య సమస్యలను ఎదురుకుంటారు. మీరు వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. దీనిని అనుసరించి మే లో రాహువు ఏడవ ఇంట్లోకి ప్రవేశించినప్పుడు అలాగే బృహస్పతి పదకొండవ ఇంటినుండి ఏడవ ఇంటిని చూసినప్పుడు జీవిత భాగస్వామితో సంబంధం మెరుగుపడుతుంది. మీరు మీ అత్తమామలకు మదత్తు ఇస్తారు ఇంకా ఒకరికొకరు సన్నిహితంగా ఉంటారు. మీ వైవాహిక జీవితం స్నేహపూర్వకంగా అభివృద్ది చెందడం ప్రారంభమవుతుంది.

ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!!

ప్రేమ జీవితం

మీ సింహారాశి 2025 జాతకం ప్రకారం 2025 ప్రారంభంలో సూర్యుడు మీ ఐదవ ఇంట్లో ఉండటం వలన మీ శృంగార సంబంధాలకు కొన్ని సమస్యలను మీరు అనుభవించే పరిస్థితి వస్తుంది. మీ భాగస్వామి యొక్క అహంకార భావాన్ని పెంచుతుంది. అదనంగా ఇది బంధాల యొక్క ఒత్తిడిని పెంచుతుంది. మే నుండి బృహస్పతి మీ పదకొండవ ఇంట్లో ఉంటాడు. అక్టోబరు నుండి ఇది మీ ఐదవ ఇంట్లో ఉంటుంది. దీని ప్రభువు బృహస్పతి శృంగార సంబంధాలను తీవ్రతరం చేస్తుంది. సింహం 2025 రాశిఫలాలు లో పరస్పర సంబంధాలు బలపడతాయి. ప్రేమ వివాహానికి కూడా అవకాశం ఉంది. ఫలితంగా 2025 లో సంబంధాలు అప్పవరవమైన ఎత్తుకు చేరుకుంటాయి. మీ ప్రియమైన వ్యక్తి ఆ తర్వాత గొప్ప విజయాన్ని అందుకుంటారు. కానీ బృహస్పతి పన్నెండవ ఇంటికి మారినప్పుడు అక్టోబరు అలాగే డిసెంబర్ మధ్య అతను తాత్కాలిక సెలువు తీసుకోవలిసి రావొచ్చు. ఇలాంటి పరిస్థితి లలో కొంచం ఓపికగా ఉండండి.

పరిహారాలు

  • ప్రతిరోజు ఆదిత్య హృదయాన్ని స్తోత్రాన్ని జపించండి.
  • మీకు ఆరోగ్య సమస్యలు ఉంటే ఇనుము ని దానం చెయ్యండి.
  • వ్యాపార సంబంధిత సమస్యల కోసం శివలింగం పైన ఖుస్ పర్ఫ్యూమ్ ని పెట్టండి.
  • మంగళవారం రోజున అన్ని రకాలుగా శ్రేయస్సు కోసం అపారమైన ప్రేమతో హనుమాన్ కి నాలుగు అరటిపండ్లను సమర్పించండి.

సింహరాశి 2025 జాతకం గురించి మీరు తెలుసుకోవలసినది ఇదే. మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు మరియు ఈ వ్యాసం మీకు అనేక విధాలుగా ప్రయోజనం చేకూరుస్తుందని ఆశిస్తున్నాను!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. 2025లో సింహరాశి వారి భవిష్యత్తు యొక్క అంచనాలు ఏంటి?

2025లో జాతకం సింహారాశికి అద్భుతమైన సంవస్త్రంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు పనిలో విజయం ఇంకా మీ వ్యాపారంలో పురోగతి పొందుతారు.

2. సింహారాశి వారికి కష్టాలు ఎప్పుడు తొలిగిపోతాయి?

సింహారాశి వారికి జులై 13, 2034 నుండి జనవరి 29, 2024 వరకు సాడే సతి ని ఎదురుకుంటారు. శని యొక్క ధైయా మార్చ్ 29, 2025 నుండి జూన్ 3, 2027 వరకు సంభవిస్తుంది.

3. అక్షరంతో కూడిన పేరు గాల స్థానికుల రాశిచక్రం ఏమిటి/

ఆంగ్ల అక్షరం తో ప్రారంభమయ్యే పేర్లు సింహారాశిలో ఉంటాయి. సింహారాశిలో జన్మించిన వ్యక్తులు చాలా ఉల్లాసమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఇంకా జీవితం లో ఉత్సాహంగా ఉంటారు.

4. 2025 లో సింహారాశి వారి అదృష్టం ఎలా ఉంటుంది?

2025లో సింహారాశిలో జన్మించిన వ్యక్తులు మిశ్రమ ఫలితాలను చూస్తారు. ఈ సంవస్త్రం మీ ఆరోగ్యం పై అదనపు శ్రద్ద వహించాలి.

More from the section: Horoscope