• Talk To Astrologers
  • Brihat Horoscope
  • Ask A Question
  • Child Report 2022
  • Raj Yoga Report
  • Career Counseling
Personalized
Horoscope

2025 ముండన్ ముహూర్తం యొక్క వివరణాత్మక జాబితా ని తెలుసుకోండి!

Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 11:30:37 AM

హిందూ మతం ప్రకారం మొత్తం పదహారు వేడుకలను చేస్తారు. 2025 ముండన్ ముహూర్తం 16 సంస్కారాలలో ఒకటి. అనేక మంది ఋషులు మరియు గ్రంథాలయ ప్రకారం ఈ ఆచారాలు ఒకరి జీవితంలో విజయాన్ని సాధించడంలో ముఖ్యమైన పాత్రని పోషిస్తాయి. మత బోధనలకు అనుగుణంగా పూర్వ జన్మల ఋణం తీర్చుకోవడానికి ఈ వేడుకలో భాగంగా పిల్లల వెంట్రుకలను కత్తిరిస్తారు. గర్భంతో సంబంధం ఉన్న విషయాన్ని తొలిగించడానికి ముండన్ సంస్కారం చేస్తారు అని కూడా గ్రంథాలు పేర్కొంటాయి.

Mundan Muhurtham For Astrocamp in Telugu

Read in English: 2025 Mundan Muhurat 

2025 యొక్క ముండన్ వేడుక ప్రత్యేకం

ఈ సంవస్త్రంలో వచ్చే ముండన్ ముహూర్తం కి సంబంధించిన ప్రతి సమాచారం ఈ కథనంలో మీకు అందించబడుతుంది. 2025 ముండన్ ముహూర్తం యొక్క ప్రాముఖ్యత ముండన్ సమయంలో అనుసరించాల్సిన నిర్దిష్ట భద్రతా చర్యలు, ముండన్ కు తగిన వయస్సు మరియు ఇతర సమాచారాన్ని ఈ ప్రత్యేక కథనంలో మేము మీకు వివారిస్తాము.

ఏ రకమైన జ్యోతిష్య సహాయం కోసం అయిన మా అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించండి!

ముండన్ ముహూర్తం ప్రాముఖ్యత

ఈ పద్దతి గురించి చర్చించే ముందు ముండన్ సంస్కారం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చిదాము. ముండన్ సంస్కారం పిల్లల మానసిక ఎదుగుదలను మెరుగుపరుస్తుంది. ఒక బిడ్డ పుట్టిన తర్వాత కడుపులో పెరిగే వెంటరుకులు అపరిశుభ్రంగా భావిస్తారు. ఈ సందర్భంలో పిల్లల వెంటరుకులు తీసివేస్తారు అలాగే తరువాత ముండన్ సంస్కారం వెడుకతో శుద్ది చేస్తారు. ముండన్ సంస్కారాన్ని పూర్తి చేయడం వలన పిల్లలు దీర్ఘాయువు తో ఉంటారు. పుట్టిన తర్వాత ఎంతకాలం వరకు ముండన్ సంస్కారం చేయాలి అనే దాని గురించి, పిల్లల జీవితంలో మొదటి సంవస్త్రం చివరిలో లేదా మూడవ, ఐదవ మరియు ఏడవ సంవస్త్రాలలో చేయడం చాలా మంచిది అని నమ్ముతారు. వేద క్యాలెండర్ ముండన్ వేడుక కోసం కొన్ని ప్రత్యేక రోజులను జాబితా చేసింది. 2025 ముండన్ ముహూర్తం కోసం తిథి, నక్షత్రం గురించి పూర్తిగా తెలుసుకోండి.

ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!

తిథి: ద్వితీయ, తృతీయ, పంచమి, సప్తమి, ఏకాదశి మరియు త్రయోదశి తిథిలను 2025 ముండన్ ముహూర్తం కి శుభ తిథిలు గా పరిగణించబడ్డాయి.

నక్షత్రం: నక్షత్రానికి సంబంధించి అశ్విని, మృగశిర, పుష్య, హస్త, పునర్వసు, చిత్ర, స్వాతి, జ్యేష్ఠ, శ్రావణ, ధనిష్ఠ, శతభిషలలో ముండన్ ముహూర్తం చేయుట వలన సంతానమునకు శుభము, అనుకూల ఫలితాలు కలుగుతాయి.

నెల: ఆషాడ, మాఘం మరియు ఫాల్గుణ మాసాలను ముండన్ సంస్కారం చేయడానికి శుభప్రదం గా పరిగణించబడ్డాయి.

రోజు: రోజుల పరంగా ముండన్ సంస్కారం చేయడాని సోమవారం, బుధవారం, గురువారం ఇంకా శుక్రవారం మంచి రోజులు గా పరిగణిస్తారు. కానీ అమ్మాయిలకు మాత్రం శుక్రవారం నాడు ఈ వేడుకను చేయకూడదు.

అశుభ మాసాలు: ముండన్ సంస్కారం చైత్ర, వైశాక, జ్యేష్ట మాసాలలో చేయకూడదు. 2025 ముండన్ ముహూర్తం గురించి ముందుకు వెళ్ళి ఇంకా తెలుసుకుందాం.

हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 मुंडन मुहूर्त

వేదాల ప్రకారం ముండన్ ముహూర్తం ప్రత్యేకం

ముండన్ సంస్కారం గురించి ప్రత్యేకించి కొన్ని గ్రంథాలు ఉన్నాయి. గర్భంలోని వెంట్రుకలను తీసేయడం ద్వారా బిడ్డ తన పూర్వ జన్మలోని శాపాల నుండి విముక్తి పొందుతాడని చెప్తారు. ముండన్ సంస్కారం చేసిన తర్వాత పిల్లల శరీరం నేరుగా సూర్య కిరణాలను తలకి అందుకుంటుంది. ఫలితంగా విటమిన్ డి తగినంతగా తీసుకోవడం ద్వారా పిల్లల లో ఆరోగ్యకరమైన అభివృద్ది కి తోడ్పడుతుంది. పిల్లలు చాలా బలంగా కూడా ఉంటారు. ఈ ప్రయోజనాలు మరియు ఫలితాల వల్ల సనాథ ధర్మంలో ఈ ముండన్ సంస్కారం చాలా ప్రత్యేకమైనది.

2025 ముండన్ ముహూర్తం 

2025 లో ముండన్ సంస్కారం అని కూడా పిలవబడే చూడ కారణ సంస్కారం ముహూర్తం ఎప్పుడు జరుగుతుందో తెలుసుకుందాం. 

జనవరి ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

2 జనవరి 2025

07:45-10:18

11:46-16:42

4 జనవరి 2025

07:46-11:38

13:03-18:48

8 జనవరి 2025

16:18-18:33

11 జనవరి 2025

14:11-16:06

15 జనవరి 2025

07:46-12:20

20 జనవరి 2025

07:45-09:08

22 జనవరి 2025

07:45-10:27

11:52-17:38

25 జనవరి 2025

07:44-11:40

13:16-19:46

30 జనవరి 2025

17:06-19:03

31 జనవరి 2025

07:41-09:52

11:17-17:02

ఫిబ్రవరి ముండన్ ముహూర్తం 2025 

తేదీ 

సమయం 

8 ఫిబ్రవరి 2025 

07:36-09:20

10 ఫిబ్రవరి 2025

07:38-09:13

10:38-18:30

17 ఫిబ్రవరి 2025

08:45-13:41

15:55-18:16

19 ఫిబ్రవరి 2025

07:27-08:37

20 ఫిబ్రవరి 2025

15:44-18:04

21 ఫిబ్రవరి 2025

07:25-09:54

11:29-18:00

22 ఫిబ్రవరి 2025

07:24-09:50

11:26-17:56

26 ఫిబ్రవరి 2025

08:10-13:05

27 ఫిబ్రవరి 2025

07:19-08:06

మార్చ్ ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

2 మార్చ్ 2025

10:54-17:25

15 మార్చ్ 2025

16:34-18:51

16 మార్చ్ 2025 

07:01-11:55

14:09-18:47

20 మార్చ్ 2025

06:56-08:08

09:43-16:14

27 మార్చ్ 2025

07:41-13:26

15:46-20:20

31 మార్చ్ 2025

07:25-09:00

10:56-15:31

ఏప్రిల్ ముండన్ ముహూర్తం 2025 

తేదీ 

సమయం 

5 ఏప్రిల్ 2025

08:40-12:51

15:11-19:45

14 ఏప్రిల్ 2025

10:01-12:15

14:36-19:09

17 ఏప్రిల్ 2025

16:41-18:57

18 ఏప్రిల్ 2025

07:49-09:45

21 ఏప్రిల్ 2025

14:08-18:42

24 ఏప్రిల్ 2025

07:26-11:36

26 ఏప్రిల్ 2025

07:18-09:13

మే ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

1 మే 2025

13:29-15:46

3 మే 2025

08:46-13:21

15:38-19:59

4 మే 2025

06:46-08:42

10 మే 2025

06:23-08:18

10:33-19:46

14 మే 2025

07:03-12:38

14:55-19:31

15 మే 2025

07:31-12:34

21 మే 2025

07:35-09:50

12:10-19:03

23 మే 2025

16:36-18:55

25 మే 2025

07:19-11:54

28 మే 2025

09:22-18:36

31 మే 2025

06:56-11:31

13:48-18:24

జూన్ ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

5 జూన్ 2025

08:51-15:45

6 జూన్ 2025

08:47-15:41

8 జూన్ 2025

10:59-13:17

15 జూన్ 2025

17:25-19:44

16 జూన్ 2025

08:08-17:21

20 జూన్ 2025

05:55-10:12

12:29-19:24

21 జూన్ 2025

10:08-12:26

14:42-18:25

26 జూన్ 2025

14:22-16:42

27 జూన్ 2025

07:24-09:45

12:02-18:56

జులై ముండన్ ముహూర్తం 2025 

తేదీ 

సమయం 

2 జులై 2025

11:42-13:59

3 జులై 2025

07:01-13:55

5 జులై 2025

09:13-16:06

12 జులై 2025

07:06-13:19

15:39-20:01

13 జులై 2025

07:22-13:15

17 జులై 2025

10:43-17:38

18 జులై 2025

07:17-10:39

12:56-19:38

31 జులై 2025

07:31-14:24

16:43-18:47

ఆగస్టు ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

3 ఆగస్ట 2025

11:53-16:31

4 ఆగస్ట 2025

09:33-16:27

10 ఆగస్ట 2025

16:03-18:07

11 ఆగస్ట 2025

06:48-13:41

13 ఆగస్ట 2025

11:13-15:52

17:56-19:38

14 ఆగస్ట 2025

08:53-17:52

20 ఆగస్ట 2025

15:24-18:43

21 ఆగస్ట 2025

08:26-15:20

27 ఆగస్ట 2025

17:00-18:43

28 ఆగస్ట 2025

06:28-12:34

14:53-18:27

30 ఆగస్ట 2025

16:49-18:31

31 ఆగస్ట 2025

16:45-18:27

సెప్టెంబర్ ముండన్ ముహూర్తం2025

తేదీ 

సమయం 

5 సెప్టెంబర్ 2025

07:27-09:43

12:03-18:07

24 సెప్టెంబర్ 2025

06:41-10:48

13:06-18:20

27 సెప్టెంబర్ 2025

07:36-12:55

28 సెప్టెంబర్ 2025

16:37-18:04

అక్టోబర్ ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

2 అక్టోబర్ 2025

10:16-16:21

17:49-19:14

5 అక్టోబర్ 2025

07:45-10:05

8 అక్టోబర్ 2025

07:33-14:15

15:58-18:50

11 అక్టోబర్ 2025

17:13-18:38

12 అక్టోబర్ 2025

07:18-09:37

11:56-15:42

13 అక్టోబర్ 2025

13:56-17:05

15 అక్టోబర్ 2025

07:06-11:44

20 అక్టోబర్ 2025

09:06-15:10

24 అక్టోబర్ 2025

07:10-11:08

13:12-17:47

26 అక్టోబర్ 2025

07:15-11:01

30 అక్టోబర్ 2025

08:26-10:45

31 అక్టోబర్ 2025

10:41-15:55

17:20-18:55

నవంబర్ ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

1 నవంబర్ 2025

07:04-08:18

10:37-15:51

17:16-18:50

3 నవంబర్ 2025

15:43-17:08

10 నవంబర్ 2025

10:02-16:40

17 నవంబర్ 2025

07:16-13:20

14:48-18:28

21 నవంబర్ 2025

17:32-19:28

22 నవంబర్ 2025

07:20-09:14

11:18-15:53

27 నవంబర్ 2025

07:24-12:41

14:08-19:04

28 నవంబర్ 2025

15:29-19:00

డిసెంబర్ ముండన్ ముహూర్తం 2025

తేదీ 

సమయం 

1 డిసెంబర్ 2025

07:28-08:39

6 డిసెంబర్ 2025

08:19-10:23

7 డిసెంబర్ 2025

08:15-10:19

13 డిసెంబర్ 2025

07:36-11:38

13:06-18:01

15 డిసెంబర్ 2025

07:44-12:58

14:23-20:08

17 డిసెంబర్ 2025

17:46-20:00

18 డిసెంబర్ 2025

17:42-19:56

24 డిసెంబర్ 2025

13:47-17:18

25 డిసెంబర్ 2025

07:43-12:18

13:43-15:19

28 డిసెంబర్ 2025

10:39-13:32

29 డిసెంబర్ 2025

12:03-15:03

16:58-19:13

ముండన్ ముహూర్తం ఎందుకు చెయ్యాలి?

భారతీయ సంప్రదాయం ముండన్ సంస్కారాన్ని అత్యంత ప్రాముఖ్యత మైన వేడుక గా పరిగణించబడతారు. 84 లక్షల జన్మల తర్వాత మానవుని జన్మ పొందుతారు అని చెప్తారు. అటువంటి పరిస్తితులలో తన పూర్వ జన్మ పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి ముండన్ సంస్కారం చేస్తారు అని అంటారు. ముండన్ సంస్కారం అనేది పుట్టిన శిశువు యొక్క తల ని కొరిగించడం. ఈ ఆచారం గర్భాదారణ సమయంలో పిల్లల జుట్టు నుండి మలినాలను తొలిగిస్తుందని నమ్ముతారు. ముండన్ సంస్కారం ని కొన్ని ప్రదేశాలలో చూడకరణ్ లేదా చూడకర్మ శంకర్ అని కూడా పిలుస్తారు.

ముండన్ ముహూర్తం ప్రయోజనాలు 

యజుర్వేదం ముండన్ సంస్కారం గురించి చెప్తుంది. ఇది పిల్లల ఆరోగ్యం, తేజస్సు మరియు బలాన్ని విస్తరించడానికి అలాగే గర్భం తో సంబంధం ఉన్న మలినాలను తొలిగించడానికి చాలా మంచిది. ముండన్ సంస్కారం చేయడం వల్ల పిల్లల శరీర ఉష్ణోగ్రతలు కూడా సాధారణ స్థితికి వస్తాయి. ఇది వారి తలని స్పష్టంగా ఉంచుతుంది మరియు పిల్లల శారీరక ఇంకా ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదురుకోకుండా చేస్తుంది. వెంట్రుకలను తొలగించిన తర్వాత యువకుడు సూర్యరశ్మి నుండి తగినంత విటమిన్ డిని అందుకుంటారు ఇది కణాలలో రక్త ప్రసరణను సులభతరం చేస్తుంది.

ముండన్ ముహూర్తం సరైన ఆచారాలు 

  • 2025 ముండన్ ముహూర్తం పట్ల శ్రద్ద వహించండి.
  • మీరు ఈ వేడుకను ఆలయంలో లేదా మీ స్వంత ఇంట్లో నిర్వహించుకొవొచ్చు.
  • మొదట ఈ సమయంలో యాగం చెయ్యాలి, యాగం సమయంలో తల్లి బిడ్డను తన ఒడిలో కూర్చోబెట్టకుంటుంది. బిడ్డ పశ్చిమాన ఉన్న యాగం అగ్ని దిశ కనబడేలా కూర్చుంటాడు. మంత్రాలను పటించిన తర్వాత పండితుడు పిల్లల జుట్టులో నుండి కొత్త భాగాన్ని కత్తిరిస్తారు. 
  • ఈరోజున గనేషుడి పూజ మరియు యాగం వంట వివిధ వేడుకలు చేస్తారు. దాని తర్వాత మంగలి వారికి మరియు పండితులకు మర్యాదపూర్వకంగా ఆహరం ఇవ్వాలి అలాగే మీ సామర్థ్యానికి అనుగుణంగా విరాళం ఇవ్వడం మంచిది.

ముండన్ సంస్కారం ఎక్కడ చెయ్యాలి?

చాలా మంది వ్యక్తులు తమ ఇంట్లో లేదా దేవాలయలో ముండన్ సంస్కారాన్ని నిర్వహించడం మంచిది అని నమ్ముతారు. మీరు ఈ వేడుకను దుర్గాదేవి గురిలో, దక్షిణ భారతదేశం లొని తిరుపతి బాలాజీ ఆలయంలో లేదా మీరు కోరుకుంటే గంగా నది ఒడ్డున చేయవొచ్చు.

నాణ్యమైన రత్నాలు, యంత్రం, జ్యోతిష్య సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి!

మా ఆర్టికల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!

తరచుగా అడిగిన ప్రశ్నలు

1. 2025లో శుభప్రదమైన వివాహ ముహూర్తం ఎప్పుడు ఉంది?

మార్చ్ 14 వరకు పెళ్ళికి 40 రోజుల సమయం ఉంది.

2. వివాహానికి ఏ క్షణాలు మంచివి?

అభిజిత్ ముహూర్తం ఇంకా సంధ్యా ముహూర్తాలు మంచివి.

3. ఏ వయసులో పెళ్లి చేసుకోవాలి అని ఎలా అర్ధం చేసుకోవాలి?

మీకు ఏడవ ఇంట్లో బుధుడు లేకపోతే చంద్రుడు ఉనట్టు అయితే మీరు 18 నుండి 23 సంవస్త్రాల మధ్య పెళ్లి చేసుకుంటారు.

More from the section: Horoscope 3881
Buy Today
Gemstones
Get gemstones Best quality gemstones with assurance of AstroCAMP.com More
Yantras
Get yantras Take advantage of Yantra with assurance of AstroCAMP.com More
Navagrah Yantras
Get Navagrah Yantras Yantra to pacify planets and have a happy life .. get from AstroCAMP.com More
Rudraksha
Get rudraksha Best quality Rudraksh with assurance of AstroCAMP.com More
Today's Horoscope

Get your personalised horoscope based on your sign.

Select your Sign
Free Personalized Horoscope 2025
© Copyright 2025 AstroCAMP.com All Rights Reserved