Author: Vijay Pathak | Last Updated: Sat 31 Aug 2024 11:41:08 AM
ఈ ఆస్ట్రోక్యాంప్ యొక్క 2025 కర్ణవేద ముహూర్తం సంవస్త్రంలో కర్ణవేద వేడుకకు సంబంధించిన శుభకరమైన కాలక్రమానికి సంబంధించిన ఖచ్చితమైన వివరాలను తెలుసుకోండి. సనాతన ధర్మంలో మొత్తం 16 ఆచారాలు ముఖ్యమైనవిగా పరిగణించబడతాయి మరియు వాటిలో కర్ణవేద వేడుక ఒకటి. శిశువుకు 6 నెలలో వయస్సు ఉనప్పుడు అన్నప్రాసన్న నుండి కర్ణవేదం వరకు వివిధ రకాల వేడుకలు జరుపుతారు. హిందూ మతంలో కర్ణవేద ఆచారం 16 వేడుకల జాబితాలో తొమ్మిదవ స్థానంలో ఉంది. ఈ ప్రత్యేక కథనం 2025 సంవస్త్రంలో పిల్లల కర్ణవేద సంస్కారం చేయాడానికి సిద్దం చేయబడింది. ఇప్పుడు 2025 కర్ణవేద ముహూర్తం కథనాన్ని ప్రారంభిదాం.
2025 గురించి మరింత తెలుసుకోవడానికి, ఉత్తమ జ్యోతిష్కులతో మాట్లాడండి!
Read in English: 2025 Karnvedh Muhurtham
2025 కర్ణవేద ముహూర్తపు పూర్తి జాబితా
2025 లో వచ్చే 2025 కర్ణవేద ముహూర్తపు శుభ తేదీలను చూదాం.
తేదీ |
రోజు |
ముహూర్తం |
02 జనవరి 2025 |
గురువారం |
07:45-10:18, 11:46-16:42 |
08 జనవరి 2025 |
బుధవారం |
16:18-18:33 |
11 జనవరి 2025 |
శనివారం |
14:11-16:06 |
15 జనవరి 2025 |
బుధవారం |
07:46-12:20 |
20 జనవరి 2025 |
సోమవారం |
07:45-09:08 |
30 జనవరి 2025 |
గురువారం |
07:45-08:28, 09:56-14:52, 17:06-19:03 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
08 ఫిబ్రవరి 2025 |
శనివారం |
07:36-09:20 |
10 ఫిబ్రవరి 2025 |
సోమవారం |
07:38-09:13, 10:38-18:30 |
17 ఫిబ్రవరి 2025 |
సోమవారం |
08:45-13:41, 15:55-18:16 |
20 ఫిబ్రవరి 2025 |
గురువారం |
15:44-18:04 |
21 ఫిబ్రవరి 2025 |
శుక్రవారం |
07:25-09:54, 11:29-13:25 |
26 ఫిబ్రవరి 2025 |
బుధవారం |
08:10-13:05 |
ఏ రకమైన జ్యోతిష్య సహాయం కోసం, మా అనుభవజ్ఞులైన జ్యోతిష్కులను సంప్రదించండి!
हिंदी में पढ़ने के लिए यहां क्लिक करें: 2025 कर्णवेध मुहूर्त
తేదీ |
రోజు |
ముహూర్తం |
02 మార్చ్ 2025 |
ఆదివారం |
10:54-17:25 |
15 మార్చ్ 2025 |
శనివారం |
10:03-11:59, 14:13-18:51 |
16 మార్చ్ 2025 |
ఆదివారం |
07:01-11:55, 14:09-18:47 |
20 మార్చ్ 2025 |
గురువారం |
06:56-08:08, 09:43-16:14 |
26 మార్చ్ 2025 |
బుధవారం |
07:45-11:15, 13:30-18:08 |
30 మార్చ్ 2025 |
ఆదివారం |
09:04-15:35 |
31 మార్చ్ 2025 |
సోమవారం |
07:25-09:00, 10:56-15:31 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
03 ఏప్రిల్ 2025 |
గురువారం |
07:32-10:44, 12:58-18:28 |
05 ఏప్రిల్ 2025 |
శనివారం |
15:11-19:45 |
13 ఏప్రిల్ 2025 |
ఆదివారం |
07:02-12:19, 14:40-19:13 |
21 ఏప్రిల్ 2025 |
సోమవారం |
14:08-18:42 |
26 ఏప్రిల్ 2025 |
శనివారం |
07:18-09:13 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
01 మే 2025 |
గురువారం |
13:29-15:46 |
02 మే 2025 |
శుక్రవారం |
15:42-20:18 |
03 మే 2025 |
శనివారం |
07:06-13:21 15:38-19:59 |
04 మే 2025 |
ఆదివారం |
06:46-08:42 |
09 మే 2025 |
శుక్రవారం |
06:27-08:22 10:37-17:31 |
10 మే 2025 |
శనివారం |
06:23-08:18, 10:33-19:46 |
14 మే 2025 |
బుధవారం |
07:03-12:38 |
23 మే 2025 |
శుక్రవారం |
16:36-18:55 |
24 మే 2025 |
శనివారం |
07:23-11:58 14:16-18:51 |
25 మే 2025 |
ఆదివారం |
07:19-11:54 |
28 మే 2025 |
బుధవారం |
09:22-18:36 |
31 మే 2025 |
శనివారం |
06:56-11:31, 13:48-18:24 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
05 జూన్ 2025 |
గురువారం |
08:51-15:45 |
06 జూన్ 2025 |
శుక్రవారం |
08:47-15:41 |
07 జూన్ 2025 |
శనివారం |
06:28-08:43 |
15 జూన్ 2025 |
ఆదివారం |
17:25-19:44 |
16 జూన్ 2025 |
సోమవారం |
08:08-17:21 |
20 జూన్ 2025 |
శుక్రవారం |
12:29-19:24 |
21 జూన్ 2025 |
శనివారం |
10:08-12:26, 14:42-18:25 |
26 జూన్ 2025 |
గురువారం |
09:49-16:42 |
27 జూన్ 2025 |
శుక్రవారం |
07:24-09:45, 12:02-18:56 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
02 జులై 2025 |
బుధవారం |
11:42-13:59 |
03 జులై 2025 |
గురువారం |
07:01-13:55 |
07 జులై 2025 |
సోమవారం |
06:45-09:05, 11:23-18:17 |
12 జులై 2025 |
శనివారం |
07:06-13:19, 15:39-20:01 |
13 జులై 2025 |
ఆదివారం |
07:22-13:15 |
17 జులై 2025 |
గురువారం |
10:43-17:38 |
18 జులై 2025 |
శనివారం |
07:17-10:39, 12:56-17:34 |
25 జులై 2025 |
శనివారం |
06:09-07:55, 10:12-17:06 |
30 జులై 2025 |
బుధవారం |
07:35-12:09, 14:28-18:51 |
31 జులై 2025 |
గురువారం |
07:31-14:24, 16:43-18:47 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
03 ఆగస్ట 2025 |
ఆదివారం |
11:53-16:31 |
04 ఆగస్ట 2025 |
సోమవారం |
09:33-11:49 |
09 ఆగస్ట 2025 |
శనివారం |
06:56-11:29, 13:49-18:11 |
10 ఆగస్ట 2025 |
ఆదివారం |
06:52-13:45 |
13 ఆగస్ట 2025 |
బుధవారం |
11:13-15:52, 17:56-19:38 |
14 ఆగస్ట 2025 |
గురువారం |
08:53-17:52 |
20 ఆగస్ట 2025 |
బుధవారం |
06:24-13:05, 15:24-18:43 |
21 ఆగస్ట 2025 |
గురువారం |
08:26-15:20 |
27 ఆగస్ట 2025 |
బుధవారం |
17:00-18:43 |
28 ఆగస్ట 2025 |
గురువారం |
06:28-10:14 |
30 ఆగస్ట 2025 |
శనివారం |
16:49-18:31 |
31 ఆగస్ట 2025 |
ఆదివారం |
16:45-18:27 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
05 సెప్టెంబర్ 2025 |
శుక్రవారం |
07:27-09:43, 12:03-18:07 |
22 సెప్టెంబర్ 2025 |
సోమవారం |
13:14-17:01 |
24 సెప్టెంబర్ 2025 |
బుధవారం |
06:41-10:48, 13:06-16:53 |
27 సెప్టెంబర్ 2025 |
శనివారం |
07:36-12:55, 14:59-18:08 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
02 అక్టోబర్ 2025 |
గురువారం |
10:16-16:21 17:49-19:14 |
04 అక్టోబర్ 2025 |
శనివారం |
06:47-10:09 |
08 అక్టోబర్ 2025 |
బుధవారం |
07:33-14:15 15:58-18:50 |
11 అక్టోబర్ 2025 |
శనివారం |
17:13-18:38 |
12 అక్టోబర్ 2025 |
ఆదివారం |
07:18-09:37, 11:56-15:42 |
13 అక్టోబర్ 2025 |
సోమవారం |
13:56-17:05 |
24 అక్టోబర్ 2025 |
శుక్రవారం |
07:10-11:08, 13:12-17:47 |
30 అక్టోబర్ 2025 |
గురువారం |
08:26-10:45 |
31 అక్టోబర్ 2025 |
శుక్రవారం |
10:41-15:55, 17:20-18:55 |
మీ కుండలి ప్రకారం అనుకూలీకరించిన మరియు ఖచ్చితమైన శని నివేదికను పొందండి!
తేదీ |
రోజు |
ముహూర్తం |
03 నవంబర్ 2025 |
సోమవారం |
15:43-17:08 |
10 నవంబర్ 2025 |
సోమవారం |
10:02-16:40 |
16 నవంబర్ 2025 |
ఆదివారం |
07:19-13:24, 14:52-19:47 |
17 నవంబర్ 2025 |
సోమవారం |
07:16-13:20 14:48-18:28 |
20 నవంబర్ 2025 |
గురువారం |
13:09-16:01, 17:36-19:32 |
21 నవంబర్ 2025 |
సోమవారం |
07:20-09:18, 11:22-14:32 |
26 నవంబర్ 2025 |
బుధవారం |
07:24-12:45, 14:12-19:08 |
27 నవంబర్ 2025 |
గురువారం |
07:24-12:41, 14:08-19:04 |
తేదీ |
రోజు |
ముహూర్తం |
01 డిసెంబర్ 2025 |
సోమవారం |
07:28-08:39 |
05 డిసెంబర్ 2025 |
సోమవారం |
13:37-18:33 |
06 డిసెంబర్ 2025 |
శనివారం |
08:19-10:23 |
07 డిసెంబర్ 2025 |
ఆదివారం |
08:15-10:19 |
15 డిసెంబర్ 2025 |
సోమవారం |
07:44-12:58 |
17 డిసెంబర్ 2025 |
బుధవారం |
17:46-20:00 |
24 డిసెంబర్ 2025 |
బుధవారం |
13:47-17:18 |
25 డిసెంబర్ 2025 |
గురువారం |
07:43-09:09 |
28 డిసెంబర్ 2025 |
ఆదివారం |
10:39-13:32 |
29 డిసెంబర్ 2025 |
సోమవారం |
12:03-15:03, 16:58-19:13 |
హిందూ మతంలో కర్ణవేద వేడుకకు చాలా ప్రాముఖ్యత ఉంది. మనం దాని అర్ధం గురించి మాట్లాడితే కర్ణవేదం అంటే చెవులు కుట్టించడం. చెవులు కుట్టించిన తర్వాత పిల్లవాది చెవిలో వెండి లేదా బంగారు తీగను పెడతారు. కర్ణవేద సంస్కారానికి సంబంధించిన నమ్మకం ఏంటంటే ఇది పిల్లల వినికిడి సామర్థ్యాన్ని పెంపొందిస్తుంది. పిల్లల జీవితం నుండి ప్రతికూలతను తొలిగించడానికి కూడా సహాయ పడుతుంది. కర్ణవేద వేడుకలు చేయని వ్యక్తులు తమ బంధువుల అంత్యక్రియలకు కూడా హాజరుకావొద్దు అని కొన్ని గ్రంథాలలో చెప్పబడింది. ప్రస్తుత కాలంలో చాలా మంది ఈ ఆచారాన్ని పాటించడం లేదు.
ఇక్కడ మీ భాగస్వామితో అల్టిమేట్ అనుకూలత పరీక్షను పొందండి!
ఎవరైనా తల్లితండ్రులు తమ బిడ్డకు కర్ణవేద వేడుకను చేయాలనుకుంటే 2025 కర్ణవేద ముహూర్తం ప్రకారం వారు శిశువు పుట్టిన తర్వాత పదవ, పన్నెండవ లేదా పదహారవ రోజున చేసుకోవొచ్చు. ఈ ఆచారాన్ని చెవులు కుట్టడం అని కూడా అంటారు. అలాంటి సమయపాలనలో వారు తమ బిడ్డ కర్ణవేద సంస్కారాన్ని నిర్వహించలేకపోతే ఆ బిడ్డ ఆరవ, ఏడవ లేదా ఎనిమిదవ నెల వయసులో ఉనప్పుడు వారు ఈ వేడుకను చేసుకోవొచ్చు. దీని తర్వాత తల్లితండ్రులు తమ బిడ్డకు బేసి వయస్సులో ఉనప్పుడు అంటే 3 లేదా 5 సంవస్త్రాలలో కూడా కర్ణవేద వేడుకను నిర్వహించుకోవొచ్చు. ఇంకా ముందుకు వెళ్ళి 2025 కర్ణవేద ముహూర్తం కి సంబంధించిన కొన్ని ముఖ్యమైన పనులను తెలుసుకుందాం.
నాణ్యమైన రత్నాలు, యంత్రం, జ్యోతిష్య సేవలను ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయండి: ఇక్కడ క్లిక్ చేయండి!
మా ఆర్టికల్ మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. ఆస్ట్రోక్యాంప్ కుటుంబంలో ముఖ్యమైన భాగంగా మారినందుకు ధన్యవాదాలు. మరిన్ని ఆసక్తికరమైన బ్లాగుల కోసం, మాతో కనెక్ట్ అయి ఉండండి!
1. కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేస్తారు?
మీరు అనుకుంటే, మీరు బిడ్డ పుట్టిన ఆరు, ఏడవ లేదా ఎనిమిదవ నెలలో కర్ణవేద సంస్కారం చేయొచ్చు.
2. సెప్టెంబర్ 2025 లో కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేయాలి?
సెప్టెంబర్ 2025 లో కర్ణవేద సంస్కారానికి నాలుగు ముహూర్తాలు ఉన్నాయి.
3. కర్ణవేద సంస్కారాన్ని ఏ సమయంలో చేయరు?
చతుర్థి, నవమి, చతుర్దశి మరియు అమావాస్యలలో కర్ణవేద సంస్కారం చేయకూడదు.
4. డిసెంబర్ 2025లో కర్ణవేద సంస్కారం ఎప్పుడు చేయాలి?
2025లో డిసెంబర్ నెలలో కర్ణవేద సంస్కారానికి 10 శుభ ముహూర్తాలు ఉన్నాయి.
Get your personalised horoscope based on your sign.